Logo
Download our app
సప్త‌వ‌ర్ణ శోభితం శ్రీ‌ప‌ద్మావ‌తి పుష్ప‌యాగం
NEWS   Dec 08,2024 03:16 am
తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు ముగిశాయి. అంత‌కు ముందు ఆల‌యంలో పుష్ప యాగ మ‌హోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌ద్మావ‌తికి శాస్త్రోక్తంగా స్ప‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source