Logo
Download our app
తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ
NEWS   Dec 08,2024 03:10 am
తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని 78,569 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. శ్రీ‌వారి హుండీ ఆద‌యాం రూ. 3.54 కోట్లు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ద‌ర్శ‌నం కోసం 24 కంపార్టుమెంట్లలో భ‌క్తులు వేచి ఉన్నారు. స‌ర్వ ద‌ర్శ‌నం కోసం 13 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఈవో వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source