భారత్ పెట్రోల్ బంక్ ప్రారంభం
NEWS Dec 08,2024 03:13 am
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నూతన భరత్ పెట్రోల్ బంక్‌ను ఎల్లారెడ్డి మున్సిపల్ చెర్మన్ పద్మ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి PACS డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగం గోపికృష్ణ, Ex ZPTC గాయాజోదిన్, మున్సిపల్ కౌన్సిలర్స్ నీలకంఠం, నాయకులు శ్రీనివాస్, సాగర్, వినోద్ గౌడ్, శంకర్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.