Logo
Download our app
ఆంధ్రా యూనివ‌ర్శిటీకి పూర్వ వైభ‌వం
NEWS   Dec 07,2024 04:03 pm
రాబోయే రోజుల్లో ఆంధ్రా యూనివర్శిటీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి నారా లోకేష్‌. గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా భారతదేశంలో టాప్ – 3, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో ఒకటిగా నిలిపేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీ యాన్యువల్ అల్యూమిని మీట్ ను ఎయు కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source