Logo
Download our app
అక్ర‌మ నిర్మాణాల‌పై హైడ్రా కొర‌డా
NEWS   Dec 07,2024 03:19 pm
హైడ్రా మ‌రోసారి జూలు విదిల్చింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని యాప్రాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. నాగిరెడ్డి కుంట నాలా బఫర్ జోన్ లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు నిర్ధారించింది హైడ్రా. సర్వే నంబర్ 14, 32 ప్రభుత్వ భూమిలో డీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, కోర్టు స్టే ద్వారా తప్పుదారి పట్టించిన‌ట్లు తేల్చింది.
⚠️ You are not allowed to copy content or view source