Logo
Download our app
ఇళ్ల పట్టాలు పంపిణి చేయాలని వినతి
NEWS   Dec 08,2024 03:13 am
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ శివారు ప్రాంతమైన గిరిరాజ్ కాలేజీ పక్కనగల సర్వే నెంబర్ 168 లో ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source