Logo
Download our app
అది కాంగ్రెస్ త‌ల్లి విగ్ర‌హం
NEWS   Dec 07,2024 03:04 pm
మాజీ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అంటే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు . అది మ‌న త‌ల్లి విగ్ర‌హం కానే కాద‌ని, అది కాంగ్రెస్ పార్టీకి చెందిన త‌ల్లి విగ్ర‌హం అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి. కావాలంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ లో పెట్టుకోమనండి అంటూ సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source