వేంకటేశ్వర ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
NEWS Dec 07,2024 02:44 pm
చిన్నారి నియార ఆలాపించిన శ్రీ వేంకటేశ్వర స్త్రోత్రం ఆడియో ఆల్బమ్ ను ఆవిష్కరించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. నియార ఆలాపించగా నాగ సుంకరినేని వయోలిన్ సహకారం అందించింది. ఈ ఆల్బమ్ కు డాక్టర్ కె.స్వరూపా సంగీత సమర్పకులుగా వ్యవహరాంచారు. టీటీడీ చైర్మన్ శ్రావ్యమైన సంగీతంతో పాటను మధురంగా గానం చేశారని చిన్నారులను అభినందించారు.