సి.సి రోడ్డు నిర్మాణానికి ప్రొసీడింగ్
NEWS Dec 07,2024 02:46 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గుండంపల్లి గ్రామంలో SC కాలనీ లో సి.సి రోడ్డు నిర్మాణానికి మంజూరైన లక్షా 50 వేల రూపాయల విలువ గల ప్రొసీడింగ్స్ పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. వీటిని రాజ్యసభ ఎంపీ మంజూరు చేశారు.