కిషన్ రెడ్డికి పొన్నం ఆహ్వానం
NEWS Dec 07,2024 01:29 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ మేరకు కీలకమైన నేతలను ఆహ్వానిస్తోంది.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి రావాలని ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారులు కూడా ఉన్నారు.