భవన నిర్మాణానికి ప్రొసీడింగ్ అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే
NEWS Dec 07,2024 04:45 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మల్లాపూర్ మండల ఆర్ఎంపి & పిఎంపి భవన నిర్మాణానికి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ ద్వారా మంజూరైన 3 లక్షల రూపాయల విలువగల ప్రొసీడింగ్ పత్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శనివారం డాక్టర్ లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల ఆర్ఎంపి & పిఎంపిలు, నాయకులు పాల్గొన్నారు.