Logo
Download our app
విశ్వబ్రాహ్మణ సంఘ భవనానికి క్లియ‌ర్
NEWS   Dec 07,2024 11:41 am
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలోనీ విశ్వబ్రాహ్మణ సంఘ భవన నిర్మాణానికి మంజూరైన రెండు లక్షల యాబై వేళ రూపాయల విలువగల ప్రొసీడింగ్ పత్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సంఘ సభ్యులకు అందించారు.మల్లాపూర్ మండల కేంద్రం లోని ఎంపిడివో కార్యాలయం లో జరిగిన ఈ సమావేశానికి స్థానిక నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source