రాష్ట్ర వ్యాప్తంగా బీసీ భవన్ల నిర్మాణం
NEWS Dec 07,2024 11:24 am
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్లతో పాటు కమ్యూనిటీ హాళ్లను నిర్మించనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. బీసీ యువతకు ఆర్థిక దన్ను కలిగేలా స్వయం ఉపాధి పథకాలు అందజేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలతో పాటు బీసీలను జగన్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. తమ సర్కార్ వచ్చాక బీసీలకు ప్రయారిటీ ఇస్తున్నామన్నారు.