కడప స్కూల్ కు స్వంత నిధులు ఇస్తా
NEWS Dec 07,2024 10:58 am
కడప ప్రభుత్వ స్కూల్ కిచెన్ నిర్వహణకు తన స్వంత నిధులు సమకూరుస్తానని ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. పిల్లలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదువుపై ఫోకస్ పెట్టాలన్నారు. తనకు నిజమైన హీరో టీచరేనని చెప్పారు. స్కూల్స్ ను ఇతర కార్యక్రమాలకు వాడినా, కబ్జా చేసినా కేసులు పెడతామని హెచ్చరించారు .