ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ బడులు
NEWS Dec 07,2024 10:40 am
ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలని తయారు చేస్తామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. బాపట్లలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్నారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. పిల్లలను ప్రయోజకులని చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. టెక్నాలజీని వాడుకోవాలని అవకాశాలను అందిపుచ్చు కోవాలని పిలుపునిచ్చారు.