విద్యా శాఖలో కీలక సంస్కరణలు
NEWS Dec 07,2024 09:52 am
విద్యా రంగంపై సీరియస్ గా దృష్టి సారించామని అన్నారు మంత్రి నారా లోకేష్. మెగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్నారు. తాను విద్యా శాఖను ఛాలంజెగా తీసుకున్నానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో బడిలో జరిగే ప్రతి కార్యక్రమంలో రాజకీయ నేతల ఫోటోలు , పార్టీ రంగులు ఉండేవన్నారు. కానీ తాము వచ్చాక సీన్ మారిందన్నారు. పెద్దల పేర్లు పెట్టామన్నారు.