Logo
Download our app
పిల్ల‌లు మొబైల్స్ కు దూరంగా ఉండాలి
NEWS   Dec 07,2024 09:19 am
విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల‌కు దూరంగా ఉండాల‌ని సూచించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు . బాప‌ట్ల‌లో ప‌ర్య‌టించారు. మున్సిప‌ల్ హైస్కూల్ లో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నాల‌ను ప‌రిశీలించారు. మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. టెక్నాల‌జీ మారుతోంద‌ని, చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, విద్య‌పై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source