మహా కుంభ మేళాకు 40 కోట్ల మంది
NEWS Dec 07,2024 09:07 am
యూపీలో ఈసారి నిర్వహించే మహా కుంభ మేళాకు 40 కోట్ల మందికి పైగా భక్తులు రానున్నారని చెప్పారు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుంభ మేళాకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆహ్వానించామని తెలిపారు. ఏపీలో బీజేపీ బలంగా ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ దౌడ్ తీస్తోందన్నారు.