పుష్ప-2 మూవీ సింప్లీ సూపర్
NEWS Dec 07,2024 08:47 am
పుష్ప2 మూవీ సింప్లీ సూపర్ అంటూ కితాబు ఇచ్చారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, శ్రీలీల , ఇతర నటీనటుల పర్ ఫార్మెన్స్ బాగుందన్నారు. ప్రధానంగా బన్నీ నటన , కనబర్చిన హావభావాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని, మొత్తంగా సుకుమార్ మనసు దోచుకునేలా ఉందన్నాడు ఆర్జీవీ. పుష్ప లాంటి పాత్ర అద్భుతమన్నాడు.