Logo
Download our app
ఉదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి సాయం
NEWS   Dec 07,2024 05:29 pm
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన కరత్ అనిత క్యాన్సర్ తో బాధపడుతు రెండు రోజుల క్రితం చనిపోయింది. నిరుపేద కుటుంబం కావడంతో ఉదయం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యంతో పాటు, 15 రకాల నిత్యవసర వస్తువులు, ₹1000 రూపాయల నగదు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచతి బాలరాజు, అరవింద్, కనుక సంజీవ్, రుద్ర రాంప్రసాద్, నత్తి రాము, బైరి రాజ్ కుమార్, బొల్లం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source