Logo
Download our app
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS   Dec 07,2024 05:30 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యలయంలో మల్లాపూర్ మండలానికి సంబంధించిన 3,945,500 రూపాయల విలువ గల 93 సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందించారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.
⚠️ You are not allowed to copy content or view source