Logo
Download our app
మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
NEWS   Dec 07,2024 04:54 pm
మల్లాపూర్ మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ప్రారంభించారు, మండల అధ్యక్షుడు కొమ్ముల చిన్న రెడ్డి, ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మెట్పల్లి మార్కెట్ కమిటి ఛైర్మెన్ కూన గోవర్ధన్, రూత్త నారాయణ, నిమ్మల రాజు, రొడ్డ రాజు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source