Logo
Download our app
మల్లాపూర్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NEWS   Dec 07,2024 04:55 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యలయంలో మల్లాపూర్ మండలానికి సంబంధించిన 3,945,500 రూపాయల విలువ గల 93 సీఎంఆర్ఎఫ్ చెక్కులన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source