దుర్గమ్మ సన్నిధిలో యూపీ డిప్యూటీ సీఎం
NEWS Dec 07,2024 07:53 am
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఏపీలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించారు. అమ్మ వారికి పూజలు చేశారు. మౌర్యతో పాటు ఎమ్మెల్యే సిద్దార్థనాథ్ సింగ్ కూడా ఉన్నారు. అమ్మ వారి ఆశీస్సులు పీఎం మోడీకి, దేశ ప్రజలకు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు డిప్యూటీ సీఎం.