వైసీపీ నుంచి చంద్రబాబుకు ప్రాణహాని
NEWS Dec 07,2024 06:55 am
సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆక్వా కల్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను వెలికితీస్తున్నందుకు బాబుపై కక్ష కట్టారని ఆరోపించారు. కాకినాడ సెజ్ లో కేవీ రావు వాటాను ఎకరాకు రూ.29 వేల చొప్పున్న లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.