Logo
Download our app
నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అనుమతులు ఉండవు: ఎమ్మెల్యే రమణ
NEWS   Dec 07,2024 07:18 am
కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న లే అవుట్‌లలో ఉన్న సౌకర్యాలు, రోడ్డు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను పట్టణ TPOతో కలిసి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పరిశిలించడం జరిగింది. కామారెడ్డి పట్టణ పరిధిలో బృందావనం గార్డెన్స్ నుండి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఉండే లే అవుట్‌లకు అనుమతులు ఉండవ‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source