నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం
NEWS Dec 07,2024 06:56 am
వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు
ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్ లో భాగంగా ప్రాజెక్టు ను సందర్శించారు. త్వరలోనే పర్యాటక తెలంగాణ ప్రభుత్వం పర్యాటక పాలసీని రూపొందిస్తుందని చెప్పారు జూపల్లి కృష్ణారావు.