పవార్ 1000 ఆస్తులకు లైన్ క్లియర్
NEWS Dec 07,2024 06:15 am
మరాఠా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. బినామీ కేసులో స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఐటీ శాఖ క్లియర్ చేసింది. ఇందుకు సంబంధించి జప్తు చేసిన రూ. 1,000 కోట్ల విలువైన ఆస్తులను విడుదల చేశారు. కాగా ఈ ఆస్తులను 2021 అక్టోబర్ 7న జరిగిన దాడిలో ఐటీ శాఖ సీజ్ చేసింది. ప్రస్తుతం ఆయన కేంద్రంతో దోస్తానా చేయడం, పవర్ లో పాలు పంచుకోవడంతో ఓకే చెప్పింది.