Logo
Download our app
ప‌ర్యాట‌క రంగంపై ఫోక‌స్ పెట్టాలి
NEWS   Dec 07,2024 06:09 am
ప‌ర్యాట‌క రంగం తెలంగాణ‌కు ప్రాణ‌ప్ర‌దంగా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లుగా తెలంగాణకు ప్రత్యేక పర్యాటక విధానం రూపొందించ లేద‌న్నారు. దుబాయ్, సింగపూర్, చైనా దేశాల పర్యాటక విధానాలను అధ్యయనం చేయాల‌న్నారు. దుబాయ్‌, సింగపూర్‌ తరహాలో హైదరాబాద్‌లో షాపింగ్‌ మాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించాలని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source