Logo
Download our app
మిత్రుడు జర్నలిస్టు రాముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన BJPపిట్ల శ్రీను
NEWS   Dec 07,2024 07:14 am
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని పిట్ల శీను నివాసంలో జర్నలిస్టు రాము అతని స్నేహితుడి జన్మదిన సందర్భంగా శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి మిత్రులతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు బిజెపి రాజంపేట మండల అధ్యక్షులు పిట్ల శ్రీను మై ముద్, మధు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source