Logo
Download our app
రెవెన్యూ స‌దస్సులు కిట‌కిట
NEWS   Dec 07,2024 05:13 am
ఏపీలో రెవెన్యూ సదస్సులకు పోటెత్తారు భూ బాధితులు.. 536మండలాలల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభించింది ప్రభుత్వం.. తొలి రోజే ప్రభుత్వానికి 11,837వినతులు వ‌చ్చాయి, ప్రతి అర్జీకి నెంబర్ కేటాయించారు. ఆర్టీజీఎస్ ద్వారా సీఎం చంద్ర‌బాబు ప‌రిశీలిస్తార‌ని సీఎస్ తెలిపారు. ప్రభుత్వం దృష్టికి పలు రీసర్వే సమస్యలు వ‌చ్చాయ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source