Logo
Download our app
రేష‌న్ మాఫియాపై సిట్ ద‌ర్యాప్తు
NEWS   Dec 07,2024 05:09 am
ఏపీలో రేషన్‌ మాఫియాకు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగింది సిట్‌. రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో నమోదైన కేసుల వివరాలు సేకరించింది. పలు పోలీస్‌ స్టేషన్లలో జూన్‌, జులై నెలలో 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. డాక్యుమెంట్లలో ఎలా చూపించారో ఆరా తీస్తోంది సిట్. చైన్‌ సిస్టం ఎక్కడ ఉంది.. ఎవరు నడిపిస్తున్నారనే దానిపై కూడా ఫోకస్ పెట్టిందని తెలిపారు మంత్రి మ‌నోహ‌ర్.
⚠️ You are not allowed to copy content or view source