మరో అల్పపీడనం జర భద్రం
NEWS Dec 07,2024 05:06 am
బంగళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడింది. మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్. ఈనెల 11 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ ఎత్తున వర్షాలు పడతాయని, రైతులు, మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.