Logo
Download our app
ఘ‌ట‌న బాధాక‌రం ఆదుకుంటాం
NEWS   Dec 07,2024 04:57 am
ప్ర‌ముఖ న‌టుడు అల్లు అర్జున్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంధ్య థియేట‌ర్ లో జ‌రిగిన విషాద సంఘ‌ట‌న త‌న‌ను క‌లచి వేసింద‌న్నారు. దుఖిఃస్తున్న ఆ కుటుంబాన్ని తాము త్వ‌ర‌లోనే సంద‌ర్విస్తామ‌ని తెలిపారు. వారికి అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source