Logo
Download our app
డాక్టరేట్ పట్టా అందుకున్న పెద్దింటి
NEWS   Dec 06,2024 05:15 pm
తెలంగాణ వలస కథలు వస్తు శిల్ప వైవిధ్యం అనే అంశం మీద పరిశోధన పూర్తి చేసినందుకుగాను ఉస్మానియా యూనివర్సిటీ ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కి డాక్టరేట్ ప్రకటించింది. ఇప్పటికే ఆయన రాసిన లాంగ్ మార్చ్ జిగ్రీ అనే 2 నవలలు ఓయూ పరిధిలో పీజీ, డిగ్రీ విద్యార్థులకు సిలబస్ గా ఉన్నాయి. ఆయన సాహిత్యం మీద వివిధ యూనివర్సిటీలలో 4 పీహెచ్డీ 6 ఎంఫిల్ పరిశోధనలు జరగగా మరో 3 పీహెచ్డీ పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఓయూ డాక్టరేట్ రావడం పట్ల ఆయనకు అభినందనలు.
⚠️ You are not allowed to copy content or view source