Logo
Download our app
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా సంజీవ్
NEWS   Dec 06,2024 05:00 pm
మల్యాల మండలంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద శుక్రవారం ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఎంఎస్పీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ఇంజం వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షడిగా సంజీవ్, ఉపాధ్యక్షుడిగా నర్సయ్య, అధికార ప్రతినిధిగా దిలీప్, ప్రధాన కార్యదర్శిగా రవి తదితరులను ఎన్నుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source