Logo
Download our app
ఆటోల బంద్ విజయవంతం చేయండి
NEWS   Dec 06,2024 05:01 pm
ఈనెల 7న జరిగే ఆటో బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ డ్రైవర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఆటోల బంద్ విజయవంతం చేయాలని నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగిందని ఐఎఫ్ టీయు జిల్లా కార్యదర్శి, ఆటో యూనియన్ నాయకుడు ఎం శివకుమార్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు, లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి రూ.15 వేలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source