Logo
Download our app
మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
NEWS   Dec 06,2024 05:00 pm
మల్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్బంగా మండల మాల మహానాడు ఆధ్వర్యంలో బ్లాక్ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల మాల మహానాడు అధ్యక్షుడు ముద్దమల్ల స్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు మ్యాదరి ప్రభాకర్, మండల కమిటీ, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source