జి. బస్వారెడ్డి బాధ్యతల స్వీకరణ
NEWS Dec 06,2024 05:03 pm
నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) గా జి.బస్వారెడ్డి శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కోటేశ్వర రావు నుండిబస్వారెడ్డి బాధ్యతలు చేపట్టారు. గతంలో బస్వారెడ్డి నిజామాబాద్, ఆర్మూర్ లో పలు పోలీస్ స్టేషన్లో పనీ చేసిన అనుభవం ఉంది.