డీప్ టెక్నాలజీ పాలనలో కీలకం
NEWS Dec 06,2024 02:01 pm
ఏపీని టెక్నాలజీకి హబ్ గా తయారు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. విశాఖలో నిర్వహించిన నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొన్నారు. వినూత్న ఆవిష్కరణలు, ఔత్సాహికుల ప్రణాళికలు పరిశీలించారు. పరిపాలనలో డీప్ టెక్నాలజీ కీలకం కాబోతోందంటూ స్పష్టం చేశారు. తాము దీనిని వాడుతామని ప్రకటించారు.