Logo
Download our app
నాణ్య‌మైన విద్య‌లో ఏపీ టాప్
NEWS   Dec 06,2024 01:57 pm
దేశంలో నాణ్య‌మైన విద్య‌ను అందించే రాష్ట్రాల‌లో ఏపీ టాప్ లో నిలిచింది. స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ (SEQI) పేరిట నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో ర్యాంకింగ్స్ ప్రకటించింది. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో 19వ స్థానంలో ఉండ‌గా టీడీపీ కూట‌మి హ‌యాంలో ప్ర‌స్తుతం 3వ స్థానానికి ఎగ‌బాకింది. ఈ విష‌యాన్ని నారా లోకేష్ వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source