కంటైనర్ షిప్ లో డ్రగ్స్ లేవు
NEWS Dec 06,2024 01:21 pm
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైజాగ్ పోర్టు డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీబీఐ. డ్రగ్స్ కేసులో సందిగ్గత వీడింది. 25 వేల టన్నుల డ్రగ్స్ కేసులో విచారణ ముగిసింది. కంటైనర్ షిప్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని నిర్ధారించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ అని కోర్టుకు సమచాఆరం అందించింది సీబీఐ.