యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ఘన సన్మానం
NEWS Dec 06,2024 05:05 pm
మెట్పల్లి పట్టణంలోని సుజిత్ రావు నివాసం లో యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు మద్దతు తెలిపిన ప్యానల్ జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్. జగిత్యాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు k స్వామి రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాటిపెల్లి రాజశేఖర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుప్పాల రాజశేఖర్ ల ఘనంగా సన్మాంచిన టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్.