Logo
Download our app
కొవ్వొత్తులతో అంబేద్కరకు నివాళులు
NEWS   Dec 06,2024 01:01 pm
నిర్మల్ జిల్లా కేంద్రం లోని గొల్లపేట కాలానిలో స్థానికులు అంబేద్కర్ వర్ధనతి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలమాల వేసి , కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కాలని వాసులు సంద ప్రసాద్, సింగారి సుదర్శన్, నిమ్మల భూమన్న, సంద లింగన్న, మద్దెల రాజేశ్వర్, ప్రవీణ్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source