180 రన్స్ కే భారత్ ఆలౌట్
NEWS Dec 06,2024 12:53 pm
ఆసిస్ లోని ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 180 పరుగులకే చాప చుట్టేసింది. నితీష్ రెడ్డి 42 రన్స్ చేస్తే, కేఎల్ రాహుల్ 38, శుభ్ మన్ గిల్ 31 రన్స్ చేశారు. ఆసిస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఆరు వికెట్లు తీశాడు.