Logo
Download our app
9న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ
NEWS   Dec 06,2024 12:32 pm
రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. డిసెంబ‌ర్ 9న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. హైద‌రాబాద్ లోని స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఆవిష్క‌రిస్తార‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది స‌ర్కార్. ఈ మేర‌కు సీఎస్ శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source