Logo
Download our app
ఏపీ స‌ర్కార్ కు అవార్డుల పంట
NEWS   Dec 06,2024 12:06 pm
ఏపీలోని గ్రామ‌ పంచాయతీలకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాలు ద‌క్కాయి. ఆరోగ్య విభాగంలో చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం పంచాయతీ, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి పంచాయతీ, వాటర్‌ సఫిషియెట్‌లో అనకాపల్లి జిల్లా న్యాయంపూడి పంచాయతీ సోషలిస్ట్‌ అండ్‌ సోషల్‌ సెక్యూర్డ్‌ విభాగంలో ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్ల ఎంపికైంది. పంచాయ‌తీల‌ను అభినందించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.
⚠️ You are not allowed to copy content or view source