Logo
Download our app
ఫైనల్ ఓటరు జాబితాను సిద్ధం చేయాలి ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
NEWS   Dec 06,2024 01:34 pm
ఎలాంటి తప్పులు లేకుండా ఫైనల్ ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ లో కలెక్టర్ తో కలిసి ఈఆర్ఒ లు, ఏఈఆర్ఒ లు, సూపర్వైజర్ లు, బూత్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చివరి ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా సిద్ధం చేయాలని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source