అంబేద్కర్ స్పూర్తి నిత్య దీప్తి
NEWS Dec 06,2024 11:52 am
అంబేద్కర్ స్పూర్తి ప్రదాత అన్నారు పీఎం మోడీ. డిసెంబర్ 6 అంబేద్కర్ వర్దంతి. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ దేశం గర్వించదగిన మానవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, రూపశిల్పి. ఆయన బాబా సాహెబ్ గా పేరు పొందారు. న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త కూడా.