Logo
Download our app
ఇంటింటి సర్వే డాటా ఎంట్రీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
NEWS   Dec 06,2024 05:07 pm
మల్లాపూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్లో నమోదు చేసిన ఎంట్రీ డేటాను కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. అనంతరం వార్డుల వారీగా పకడ్బందీగా ఆన్లైన్లో తప్పులు లేకుండా డేటా నమోదు ప్రక్రియ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మెట్ పెల్లి ఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎంపీఓ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source